సైరా లో జై బాలయ్య”” స్లోగన్ …

459

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా భారతదేశపు మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం సైరా నరసింహారెడ్డి . ఈ చిత్రం అక్టోబర్ 2 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై విజయవంతంగా కొనసాగుతోంది . ఈ చిత్రం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కింది ,. అయితే ఇప్పుడు ఒక వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది . ఈ వీడియో లో మెగాస్టార్ అభిమానులు “బైక్ లోన్ , కార్ లోన్ , చిరంజీవి సైక్లోన్ ” అంటూ రచ్చ చేశారు . అయితే ఇందులో కోసమెరుపు ఏమిటంటే చివరిలో “జై బాలయ్య ‘ అంటూ గట్టిగా అరవడం .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here