యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న చిరు

0
593

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి సతీమణి సురేఖ, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ సతీమణి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సైరా చిత్రం విజయవంతం కావాలని స్వామిని వేడుకున్నట్లు వారు తెలిపారు. స్వామి వారికి సువర్ణ పుష్పార్చనలు, మహాలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు, ఆండాల్‌ అమ్మవారి ఊంజల్‌ సేవా పర్వాలు ఆగమ శాస్త్రరీతిలో నిర్వహించారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments