లేడి సూపర్ స్టార్ విజయశాంతి సూపర్ స్టార్ మాహేష్ బాబు హీరోగా నటిస్తున్న “సరిలేరు నీకెవ్వరు” సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. విజయశాంతి సూపర్ స్టార్ కృష్ణ నటించిన కిలాడి కృష్ణుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది.కొంత కాలంలోనే అగ్ర కథానాయిక ఎదిగారు . తెలుగు తమిళ భాషల్లో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.ఆమె పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన కర్తవ్యం సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటీ అవార్డును అందుకున్నారు. 1990 లో అగ్ర హీరోలకు సమానంగా పారితోషకం అందుకున్నారు.కర్తవ్యం సినిమాకు కోటి రూపాయలు పారితోషకంగా అందుకున్నారు. 1998 తరువాత రాజకీయాల్లో జాయిన్ అయ్యారు.2004 లో సినిమలకు గుడ్ బాయ్ చెప్పి రాజకీయాల్లో బిజీగా అయ్యారు

విజయశాంతి ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments