వైఎస్ జగన్‌ను కలిసిన రమణ దీక్షితులు

447

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లా పులివెందుల పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. కాగా.. గురువారం సాయంత్రం తిరుమల మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు వైఎస్‌ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా జగన్‌కు దీక్షితులు ఆశీస్సులు అందించారు. జగన్‌తో పాటు వైసీపీ నేతలు, ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here