అమెరికా అబ్బాయి వెడ్స్ ఆంధ్ర అమ్మాయి

0
277

అమెరికాకు చెందిన అబ్బాయి, చిత్తూరుకు చెందిన అమ్మాయి చిత్తూరులో గురువారం హిందూ సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. చిత్తూరు కొంగారెడ్డిపల్లె కు చెందిన ఎల్‌.బి.సుధాకర్‌నాయుడు కుమార్తె శ్రీనిషా అమెరికాలో ఆమె సహాధ్యాయి, ఆ దేశానికే చెందిన ఆండ్రూ గార్నియర్‌ మధ్య ప్రేమ చిగురించింది. పెద్దల అంగీకారంతో మూడు ముళ్ల బంధంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here