తన స్థాయిని పెంచుకోవడానికి కేటీఆర్ పై కే ఏ పాల్ విమర్శలు : టిఆర్ఎస్ నాయకుడు ఉదయ్ శర్మ

1174

తెలంగాణలో లో తన ఉనికిని, స్థాయిని పెంచుకునేందుకు కెఏ పాల్ ప్రయత్నిస్తున్నారని , అందులో భాగంగానే నిరంతరం ప్రజల పక్షం గా పని చేస్తున్న టిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై , కేసీఆర్ కుటుంబంపై మతిభ్రమించి మాట్లాడుతున్నారని టీ ఆర్ ఎస్ నాయకుడు ఉదయ్ శర్మ అన్నారు . ఇదేవిధంగా మళ్లీ పునరావృతమైతే కేఏ పాల్ కు మానసిక చికిత్స చేయించడం తథ్యమని ఉదయ్ శర్మ హెచ్చరించారు . పాల్ రాజకీయం పిచ్చి వాని చేతిలో రాయిలా మారిందని ,
కే ఏ పాల్ రాజకీయ విలువలను దిగజారుస్తూ వ్యవహరిస్తున్నారని ఇంకోసారి కేసీఆర్ కుటుంబంపై ,
కేటీఆర్ పై ఆరోపణలు అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here