– ఆక్లండ్ కివీస్-భారత్ ల మధ్య రెండో టీ20
– టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకోవాలనుకున్నామన్న రోహిత్
– ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగిన ఇరు జట్లు
ఆక్లండ్ లో జరుగుతున్న రెండో టీ20లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టీ20లో భారత్ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను సమం చేయాలనే పట్టుడలతో టీమిండియా ఉంది. మరోవైపు, ఈమ్యాచ్ ను గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవాలని కివీస్ ఉవ్విళ్లురుతోంది. టాస్ ఓడిన అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ, టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకోవాలని తాము అనుకున్నామని చెప్పాడు.

టీమిండియా జట్టు: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, రిషభ్ పంత్, విజయ్ శంకర్, దినేష్ కార్తీక్, ధోనీ, హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, చాహల్, ఖలీల్ అహ్మద్.

న్యూజిలాండ్ జట్టు: సీఫ్రెట్, మన్రో, విలియంసన్, మిచెల్, టేలర్, గ్రాండ్ హోమ్, శాంట్నర్, కుగ్లీన్, సౌథీ, సోధీ, ఫెర్య్గూసన్.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments