నేడు టీడీపీలో చేరనున్న ఆదిశేషగిరిరావు

0
188

ఘట్టమనేది ఆదిశేషగిరిరావు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఆదిశేషగిరిరావు టీడీపీలోకి చేరనున్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే కార్యక్రమంలో హాజరుకానున్న సీఎం చంద్రబాబు సమక్షంలో ఆదిశేషగిరిరావు పార్టీలో చేరనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here