గత రెండు రోజులుగా విజయనగరంలో కొనసాగుతోన్న ‘ మహా రాజ సంగీత నృత్య కళాశాల శత జయంతి ఉత్సవాలు ‘ నేటితో (మంగళవారం) మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ రోజుతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి. నేటి కార్యక్రమాల్లో ముందుగా ఎన్‌.గోపాలస్వామి ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థుల నాద స్వర సమ్మేళనం నిర్వహణ కొనసాగింది. సిహెచ్‌.బాల సరస్వతీ పూర్వ అధ్యాపకులు, ప్రస్తుత ప్రిన్సిపల్‌ బురిడీ అనురాధ పరుశురాం, ప్రస్తుత అధ్యాపకులు కెఎవిఎల్‌ఎన్‌.శాస్త్రి, విద్యార్థులతో వీణ వాయిద్యం, నవరస కన్నడ రాగంలో నిలువననీ..,, ఆది తాళంలో వాయిద్యం కనుల విందుగా సాగింది.

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments