ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే పలు కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మరికాసేపట్లో అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు ఉదయం ఏపీ మంత్రి వర్గం సమావేశమై ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఆమోదం తెలిపింది.
ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు
Subscribe
Login
0 Comments