ఎస్పీ బాలసుబ్రమణ్యంకు మాతృవియోగం

0
205

ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం తల్లి శకుంతలమ్మ కన్నుమూశారు. నెల్లూరు తిప్పరాజువారివీధిలోని నివాసంలో శకుంతలమ్మ తుది శ్వాస విడిచారు. లండన్‌ లో ఉన్న ఎస్పీ బాలసుబ్రమణ్యం తల్లి మరణవార్త విని హుటాహుటిన ఇండియాకు బయల్దేరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here