సిబిఐ డైరెక్టర్గా 1983 బ్యాచ్ ఐపిఎస్ అధికారి రిషి కుమార్ శుక్లా నేడు బాధ్యతలు స్వీకరించారు. మధ్యప్రదేశ్ డిజిపిగా పని చేస్తున్న శుక్లాను ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సిబిఐ డైరెక్టర్గా ఎంపిక చేసిన విషయం విదితమే.
సిబిఐ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన శుక్లా
Subscribe
Login
0 Comments