సరికొత్త మోడల్స్ కు కేరాఫ్ అడ్రెస్ గా మారిన ఒప్పో ఇప్పటికే పలు రకాల మోడల్స్ అందించి ఆకట్టుకోగా తాజాగా ఒప్పో కె1 పేరిట సరికొత్త మోడల్ ను ఫిబ్రవరి 6వ తేదీన విడుదల చేయబోతుంది. ఈ మోడల్ లో 6.4 ఇంచుల భారీ డిస్‌ప్లేను అందించడం విశేషం. ఇక దీని ధర రూ.20 వేలుగా నిర్ణయించింది.

ఒప్పో కె1 ఫీచర్లు చూస్తే..

* 6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే
* 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌
* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్‌
* 4/6 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌
* 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్‌
* ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్‌
* 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
* 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
* ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌
* డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ
* డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3600 ఎంఏహెచ్ బ్యాటరీ.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments