ప్రభుత్వ పాఠశాలలకు ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జన్మభూమి కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని సంక్రాంతి సెలవుల్లో ఈ మార్పు చేసినట్టు ఆ ఉత్వర్వులో పేర్కొన్నారు. 21న తిరిగి పాఠశాలలు పున: ప్రారంభం అవుతాయి…

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments