నగరంలోని బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లోని ప్రాంతాల్లో పోలీసులు డ్రంక్ ఆండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై పలు కేసులు నమోదు చేశారు. పోలీసులు వారి వాహనాలను సీజ్ చేశారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద నిర్వహించిన తనిఖీల్లో 17 మందిపై కేసులు నమోదు చేశారు. పది కార్లు, ఏడు బైకులను స్వాధీనం చేసుకున్నారు.
జూబ్లీ హిల్స్ లో డ్రంక్ ఆండ్ డ్రైవ్ తనిఖీలు
Subscribe
Login
0 Comments