కేటీఆర్ తో యాంకర్ సుమ భేటీ

0
373

టిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌ను ప్రముఖ యాంకర్ సుమ…తెలంగాణ భవన్‌లో కలిశారు. ఈ సదర్భంగా ఓ మంచి పని కోసం కెటిఆర్ సపోర్ట్ అడిగినట్లు తెలిపిన సుమ…సమయం వచ్చినప్పుడు పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. అలాగే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ ఎస్ విజయం సాధించడంపై కెటిఆర్‌కు అభినందనలు తెలిపినట్లు ఆమె పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here