కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి అరెస్ట్ వ్యవహారంపై విచారణను హైకోర్టు 20కి వాయిదా వేసింది. ఈరోజు ఉదయం ఈ కేసు విచారణకు రాగా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. వచ్చే గురువారం తమ వాదనలు వినిపిస్తామని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 20కి వాయిదా వేసింది…

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments