భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు జైత్రయాత్ర కొనసాగుతోంది. ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్ ఫైనల్స్‌లో సింధు ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీ ఫైనల్స్‌లో థాయ్‌లాండ్‌ క్రీడాకారిణి రచనోక్‌ ఇంతనోన్‌ను 21-16, 25-23 తేడాతో మట్టి కరిపించింది. ఆదివారం జరిగే ఫైనల్స్‌లో సింధు జపాన్‌ క్రీడాకారిణి నొజోమి ఒకురహతో తలపడనుంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments