టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన తరువాత కెటిఆర్ ఈరోజు మీడియాతో మాట్లాడారు. టిడిపి అధినేత ఏపి సిఎం చంద్రబాబుతో కలిసి పనిచేస్తారా? అనే ప్రశ్నకు కెటిఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు ఫ్రంట్ పేరుతో హడావుడి చేస్తున్నారని కెటిఆర్ వ్యాఖ్యానించారు. ఏపీ రాజకీయాల్లో మా పాత్ర తప్పనిసరిగా ఉంటుందన్నారు. ఏపీలో బలమైన ప్రాంతీయ పార్టీ గెలవాలని ఆయన ఆకాంక్షించారు. చంద్రబాబు జాతీయ స్థాయి నేత కాదని కెటిఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
బాబు పై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్…
Subscribe
Login
0 Comments