ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్షించేందుకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశమైందిఐదు రాష్ట్రాల్లో బీజేపీ ఓటమికి కారణాలపై పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సమీక్షించి 2019 లోక్‌సభ ఎన్నికల గురించి చర్చిస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీనియర్ బీజేపీ నాయకులు ఎల్ కే అద్వానీ, వివిధ రాష్ట్రాల పార్టీల అధ్యక్షులు, పార్టీ ఇన్ చార్జీలు పాల్గొంటున్నారు. ఈ సమావేశంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్ సింగ్, మరో కేంద్ర మంత్రి వీకేసింగ్ తదితరులు పాల్గొన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments