అక్బరుద్దీన్‌ విజయం

553

తెలంగాణ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలి ఫలితం వెల్లడైంది. చాంద్రాయణ గుట్ట ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్‌ ఒవైసీ విజయం సాధించారు. 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా ఒవైసీ గెలుపొందారు. ఈ విజయంతో ఆయన వరుసగా ఐదోసారి విజయం సాధించినట్లైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here