తెలంగాణ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అనుముల రేవంత్రెడ్డి శుక్రవారం ఉదయం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లెలో ఆయన ఓటు వేశారు. రేవంత్రెడ్డి వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న రేవంత్రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్న సంగతి తెలిసిందే.
ఓటు హక్కు వినియోగించుకున్న రేవంత్
Subscribe
Login
0 Comments