తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈ రోజు (శుక్రవారం, 07-12-2018) ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరగనున్నాయి. 119 నియోజకవర్గాలకు గాను 106 చోట్ల ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన మరో 13 నియోజకవర్గాల్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments