సమయం వచ్చినప్పుడు రజనీ,కమల్‌తో కలుస్తాను..

0
269

గాంధీజీ, సర్దార్‌ పటేల్‌ దేశమతటా పర్యటించి ప్రజల అవసరాలను గుర్తించేవారనివారి నాయకత్వంలో సమస్యలు పరిష్కరించబడ్డాయని జనసేన అధ్యక్షుడు పవన్‌ అన్నారు. ఈరోజు జాతీయ మీడియాతో పవన్‌ మాట్లాడుతూ … దక్షిణ భారత రాజకీయాల గురించి ఉత్తర భారత రాజకీయ నాయకులు అవగాహన పెంచుకోవాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. సమయం వచ్చినపుడు రజనీకాంత్, కమల్ తో కలిసి ముందుకు వెళతామని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here