నేను గెలిస్తే ముఖ్యమంత్రిని కూడా కావొచ్చు

0
292

నేను ఎమ్మెల్యేగా గెలవడమేగాక కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ వస్తే ముఖ్యమంత్రిని కూడా కావొచ్చని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మహేశ్వరం నియోజకవర్గంలో ఆమె ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… మహేశ్వరం నియోజకవర్గంలో లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ఫాంహౌస్‌ను వదిలిపెట్టి బయటకు రావడం లేదన్నారు. మహాకూటమితో టీఆర్‌ఎస్‌కు వణుకు వచ్చిందని, వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here