పొన్నం ప్రభాకర్ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

0
322

ప్రచారానికి వెళుతున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వాహనాన్ని పోలీసలు తనిఖీ చేశారు. ప్రచారానికి వెళుతున్న సందర్భంగా కరీంనగర్ జిల్లా వల్లంపాడు దగ్గర సిఐ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో పొన్నం ప్రభాకర్ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here