ఇద్దరు సారధులు లేకుండానే భారత జట్టు టీ20 సిరీస్‌లో వెస్టిండీస్ తో తలపడబోతుంది. భారత మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ, రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ టీ20 సిరీస్‌కు లేరు. విరాట్‌ కోహ్లికి విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో రోహిత్‌శర్మ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. కార్లోస్ బ్రాత్‌వైట్ సారథ్యంలో స్టార్ హిట్టర్లతో విండీస్ బరిలో దిగుతోంది. రెండు జట్లలో బ్యాట్స్‌మెన్ ఫామ్‌లో ఉండటంతో వన్డే సిరీస్ తరహాలోనే పరుగుల వర్షం కురవనుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభంకానుంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments