ముస్లింలంతా కేసీఆర్ వెంటే..

0
249

ముస్లింలకు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ కొనియాడారు. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్‌లో నేడు ముస్లిం మైనార్టీల గర్జన సభ జరిగింది. సభకు మంత్రులు హరీశ్‌రావు, మహమూద్ అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ముస్లిం విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు సీఎం కేసీఆర్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ ఇస్తున్నరని తెలిపారు. ముస్లింల కోసం సీఎం కేసీఆర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ముస్లింలంతా సీఎం కేసీఆర్ వెంటే ఉంటారన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here