మొబైల్స్ కంపెనీ వివో నూతన స్మార్ట్ఫోన్ వై 93ని తాజాగా చైనా మార్కెట్లో విడుదల చేసింది. మిడ్నైట్ బ్లాక్, పర్పుల్ కలర్ వేరియెంట్లలో విడుదల చేసింది. ఈఫోన్ ధర రూ.15,890కు లభ్యం అవుతుంది. ఇందులో వెనుక భాగంలో 13,2మెగాపిక్సల్ డ్యుయల కెమెరాలు ఉన్నాయి. ముందు భాగంలో 8 మోగాపిక్సిల్ సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు. దీనికి ఫేస్ అన్లాక్ సదుపాయాన్ని ఇస్తున్నారు. ఈఫోన్లో 4030 ఎంఏహెచ్ కెపాసిట్ ఉన్న భారీ బ్యాటరీని ఏర్పాటు చేశారు.
వివో వై93 స్మార్ట్ఫోన్ వచ్చేసిందోచ్!
Subscribe
Login
0 Comments