మా టివి చానెల్లో వస్తున్న ప్రదీప్ ‘పెళ్ల చూపులు’ ప్రోగ్రాంను రద్దు చేయాలంటూ రాయలసీమకు చెందిన మహిళలు ధర్నా చేస్తున్నారు. ఈకార్యక్రమం ఆడవాళ్లను కించపరిచేల ఉందని ఆడవాళ్లను అంగడి సరుకుల చేసి అవమానిసున్నారన యాంకర్ ప్రదీప్, సుమ నిర్వహిస్తున్న ప్రోగ్రామ్ను రద్దు చేయలని వారు కలెక్టరెట్ వద్ద ఆందోళ చెస్తున్నారు.