కేటీఆర్ తండ్రిని మించిపోయాడు: పొన్నం

0
220

అబద్ధాలు చెప్పడంలో కేటీఆర్ తండ్రిని మించి పోయాడని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న పొన్నం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్‌లో మార్నింగ్ వాక్ చేశారు. కాసేపు ఎక్స్‌ర్‌సైజ్‌ చేశారు. రెండేళ్లలో సిరిసిల్లకు రైల్వే లైను తెస్తానని కేటీఆర్ అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ నిరంకుశ పాలనను కూల్చేందుకునే మహాకూటమిని ఏర్పాటు చేశామని, ఎన్నికల్లో గెలుపు తమదే అని పొన్నం ధీమా వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here