కేసిఆర్‌ను ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము లేకనే కాంగ్రెస్, టిడిపిలు మహాకూటమిగా ఏర్పడ్డారని మంత్రి కేటిఆర్ అన్నారు. మహబూబాబాద్‌లో ఏర్పాటుచేసిన ప్రజాశ్వీరాద సభలో పాల్గోన్న కేటిఆర్ మాట్లాడుతూ..కూటమిలో సీట్లు పంచేది రాహుల్ ఐతే, నోట్లు పంచేది చంద్రబాబు అని, కానీ ఓట్లు వేసేది మాత్రం ప్రజలు. అందకే ఆలోచించి ఓటెయ్యాలి. పొరపాటున కూటమికి ఓటేస్తే నిర్ణయాలన్నీ అమరావతి నుంచే ఉంటాయి.
సీట్లు పంచేది రాహుల్..నోట్లు పంచేది బాబు
Subscribe
Login
0 Comments