కర్ణాటకలో ఉప ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. రాష్ట్రంలోని మూడు 3 లోక్‌సభ, 2 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ ఈ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. బళ్లారి, శివమొగ్గ, మండ్య లోక్‌సభ, రామనగర, జమఖండి అసెంబ్లీ స్థానాల పోలింగ్‌ కోసం ఎన్నికల అధికారులు 6,450 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 54,54,275 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఓట్ల లెక్కింపు ఈ నెల 6న చేపట్టనున్నారు.

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments