జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ ఈరోజు ఉదయం లక్నో చేరుకున్నారు. పవన్‌తో పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు, విద్యావేత్తలు లక్నోకు వెళ్లారు. పర్యటనలో భాగంగా బీఎస్పీ ముఖ్యనేతలతో జరిగే సమావేశంలో పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. బీఎస్పీ అధినేత మాయావతిని కూడా పవన్ కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments