21ఏళ్ళ ‘సీఐడీ’ సీరియల్ కు బ్రేక్ పడుతోంది

603

అత్యంత సుదీర్ఘ కాలం పాటు టీవీలో ప్రసారమైన సీరియల్‌ ‘సీఐడీ’కి బ్రేక్ పడింది. 1997 ఏప్రిల్ 29న మొదటిసారిగా సోనీ టీవీలో ప్రసారం అయిన ఈ సీరియల్‌ను 21 ఏళ్ళుగా జనాలు ఆదరిస్తున్నారు. ఇప్పటి వరకు సీఐడీ మొత్తం 1500 ఎపిసోడ్లను పూర్తి చేసుకోగా ఈ సీరియల్ డబ్బింగ్ వెర్షను తెలుగులో కూడా ప్రసారం అయింది. సీఐడీ సీరియల్ ఇక రాదని తెలియడంతో ప్రేక్షకులు సీరియల్‌ను ఆపవద్దని కోరుతూ ట్వీట్లు, పోస్టులు పెడుతున్నారు. సీఐడీ ఆఖరి ఎపిసోడ్ ఈ నెల 27న ప్రసారమవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here