హైదరాబాద్ లో పెట్రోలు, డీజిల్ ధరలు

540

దేశంలో ఇంధన ధరలు ఇటీవల పెరుగుతున్నాయి. హైదరాబాద్ లో శుక్ర వారం లీటర్ పెట్రోలు ధర రూ.87.18 కాగా లీటర్ డీజిల్ ధర రూ.80.35గా ఉంది. గురు వారంతో పోలిస్తే పెట్రోల్ ధర 6 పైసలు పెరిగింది. డీజిల్ ధరలో మార్పు లేదు. రోజువారీ సమీక్షలో భాగంగా ఇంధన ధరలు మారుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలు, రూపాయి క్షీణత తదితర అంశాలు దేశీయంగా ఇంధన ధరలు పెరగడానికి కారణమవుతున్నాయి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here