బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్థాన్‌

0
280

మహా సమరానికి వేళైంది. ఆసియాకప్‌లో భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ టాస్‌ వేశారు. టాస్‌ గెలిచిన పాకిస్థాన్‌ సారథి సర్పరాజ్‌ అహ్మద్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో దాయాది 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అదే పసికూనపై భారత్‌ విజయం సాధించేందుకు ప్రయాసపడింది.

భారత్‌: రోహిత్‌, శిఖర్‌ ధావన్, అంబటి రాయుడు, దినేశ్‌ కార్తీక్‌, కేదార్‌ జాదవ్‌, ఎంఎస్‌ ధోనీ, కుల్‌దీప్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్య, భువనేశ్వర్‌ కుమార్‌, యజువేంద్ర చాహల్‌, జస్ప్రీత్‌ బుమ్రా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here