దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 9వ వర్థంతి సందర్భంగా కుటుంబసభ్యులు నివాళులర్పించారు. ఆదివారం ఉదయం ఇడుపులపాయలోని వైఎస్‌ సమాధి వద్ద జగన్‌, విజయలక్ష్మి, భారతి, షర్మిళ, అవినాష్‌రెడ్డి, వివేకానందరెడ్డి నివాళులర్పించారు.

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments