మెగాస్టార్ 151వ ప్రతిష్టాత్మక మూవీ ‘సైరా నరసింహారెడ్డి’ మరో కీలక మజిలీ పూర్తి చేసుకుంది. మెగాభిమానుల చిరకాల కోరికను తీరుస్తూ రిజీజైన సైరా టీజర్.. సినిమా మీద అంచనాల్ని పెంచేలా ఉందంటూ టాలీవుడ్లో ప్రశంసలు పడిపోతున్నాయి. న్యాచురల్ స్టార్ నాని కూడా మెగా మూవీకి ఊతంగా నిలబడ్డారు. టీజర్లో క్వాలిటీకి తానూ ఫ్లాట్ అయిపోయానని చెబుతూ.. ట్వీట్ చేశాడు. టీజర్‌లోని ఒక ల్యాండ్ మార్క్ డైలాగ్‌ని పేరడీ చేస్తూ.. ‘ఈ సినిమా మనది’ అంటూ చిరూ ప్రాజెక్టుని ఓన్ చేసుకున్నాడు నాని.
EE CINEMA EVARIDHIII ?
MANADHIIIIII 😊#SyeRaaNarasimhaReddyTeaser 👏https://t.co/zYkoZLIl7y— Nani (@NameisNani) August 21, 2018