విరాట్‌,పూజారా అర్ధశతకం

605

భారత్‌ వర్సెస్‌ ఇంగ్లాండ్‌ క్రికెట్‌ జట్ల మధ్య మూడో టెస్ట్‌ మ్యాచ్‌ జరుగుతోన్న విషయం విదితమే. కాగా నేడు భారత్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ, చటేశ్వర పూజారా ఇరువురు అర్ధశతకం చేశారు. కోహ్లీ 87బంతుల్లో 50పరుగులు(5×4), పూజారా 152బంతుల్లో (7×4) 51పరుగులు చేశారు. ఇప్పటి వరకు భారత్‌ జట్టు 353పరుగుల అధిక్యంలో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here