కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ. ఆంధ్రప్రదేశ్‌ళక్ష విచిత్ర పరిస్థితులున్నాయన్నారు. రాయలసీమలో ఇప్పటికీ వర్షాలు పడలేదన్నారు. 258 మండలాల్లో వర్షాభావ పరిస్థితులున్నాయన్నారు. పోలవరం పనులు ఆగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేంద్రం డబ్బులు ఇవ్వకున్నా పనులు చేస్తున్నామన్నారు. చేసిన పనులకే కేంద్రం ఇంకా రూ.2600 కోట్లు ఇవ్వాలన్నారు.
జాతీయ విపత్తుగా ప్రకటించాలి
Date: