ఈనెల 23వ తేదీన బక్రీద్ పండుగకు కేంద్రం సెలవుగా ప్రకటించింది.* ఈనెల 22వ తేదీ నుంచి 23వతేదీకి మార్చుతూ సర్క్యులర్ జారీ చేసింది. బక్రీద్ పండుగను ఈ నెల 23న నిర్వహించనున్నట్టు ముస్లిం మతపెద్దలు కేంద్ర ప్రభుత్వానికి తెలుపడంతో సెలవును కేంద్రం 22 నుంచి 23వ తేదీకి మార్చారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అన్నిశాఖల పరిపాలనా కార్యాలయాలకు సర్క్యులర్ జారీ చేసింది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments