ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి నాలుగేళ్లు గడచినా.. ఇంకా తాండూరులోని 200 పడకల ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి ‘ఆంధ్రప్రదేశ్’ వైద్య విధాన పరిషత్ పేరుతోనే కొనసాగుతోంది. దీంతో ఇంకా విభజన జరగలేదా, జరిగితే వైద్య విధాన పరిషత్ ఆంధ్రప్రదేశ్లో ఉందా అంటూ పలువురు చర్చించుకుంటున్నారు.
తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ఆసుపత్రి
Subscribe
Login
0 Comments