హిట్లర్‌ వేషధారణలో పార్లమెంటు సభ్యుడు శివప్రసాద్‌ నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు గత కొద్దిరోజులుగా ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిపిందే. కాగా… టీడీపీకి చెందిన చిత్తూరు ఎంపీ శివప్రసాద్ రోజుకొక వేషధారణ చేస్తూ పార్లమెంటు ముందు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. గురువారం హిట్లర్ వేషధారణలో తన నిరసనను వ్యక్తం చేశారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments