ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకాశం జిల్లాలో ఈ రోజు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పామూరు మండలం దూబగుంటలో ట్రిపుల్ ఐటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అలాగే చీరాలలో చేనేత దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments