ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ భృతిపై విధివిధానాలు ఈరోజు ఖరారయ్యే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉదయం జరిగే రాష్ట్ర కేబినెట్ భేటీలో ఈ అంశం చర్చకు రానుంది. ఉద్యోగాల కల్పనపై కూడా కేబినెట్‌లో చర్చించనున్నారు. మరోవైపు రైతు రుణమాఫీని డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here