తెలంగాణలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ టూర్ ఖరారైంది. ఈ నెల 13, 14 తేదీల్లో రాహుల్ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ముఖ్యంగా కాంగ్రెస్ నేతలతో సమావేశమై.. భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం రంగారెడ్డి జిల్లాలో జరిగే బస్సు యాత్రలో రాహుల్ పాల్గొననున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments