లాభాల్లో అశోక్‌ లేలాండ్‌

510

జులైలో వాహనఅమ్మకాలు జోరందుకోవడంతో అశోక్‌లేలాండ్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో కళకళలాడుతోంది.ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఇలో ఈ షరు 3.5శాతం పెరిగి రూ.117 వద్ద ట్రేడవుతోంది. జులైలో దేశీయంగా మొత్తం వాహన అమ్మకాలు 27శాతం పెరిగి 15,199 యూనిట్లకుచేరింది. భారీ, మధ్యతరహా వాణిజ్య వాహన అమ్మకాలు 22శాతం పెరిగి 10,996 యూనిట్లకు చేరింది. తేలికపాట వాణిజ్య వాహనాలు 42 శాతం పెరిగి 4,203 యూనిట్లు అమ్ముడుపోయాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here