రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు, స్థలాల రిజిస్ర్టేషన్ల చార్జీలు పెరగనున్నాయి. 110 మున్సిపాలిటీలు, పట్టణాభివృద్ధి సంస్థలు, సీఆర్‌డీఏ పరిధిలో రిజిస్ర్టేషన్‌ విలువలను పెంచారు. ఇవి బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here