సాగునీటి ప్రాజెక్టులపై సాక్షి మీడియాలో వచ్చి కథనాలకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే వర్మ గొల్లప్రోలులో ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు సిద్ధమని జగన్కు ఎమ్మెల్యే సవాల్ విసిరారు. రేపు ఉదయం 10గంటలకు కాకినాడ అంబేద్కర్ భవన్లో చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. జగన్ వచ్చినా సరే..విజయసాయిరెడ్డిని పంపినా ఓకే అని అన్నారు. చర్చకు రాకుంటే జగన్ తోక ముడిచినట్టుగా భావిస్తామని ఎమ్మెల్యే వర్మ వ్యాఖ్యానించారు.
Subscribe
Login
0 Comments